Current Affairs Telugu Daily

భారతీయులు వివిధ దేశాలకు వలసలు

ఐక్యరాజ్యసమితి నివేదిక ---ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యధిక మంది భారతీయులు వివిధ దేశాల్లో వలసలుగా జీవిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో వలస జీవనం సాగిస్తోంటే, ఒక్క భారత దేశంలోనే అత్యధికంగా 1.75 కోట్ల మంది ప్రజలు ప్రవాసజీవితాన్ని గడుపుతున్నారు.
*ఐక్యరాజ్యసమితి లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ ఎఫైర్స్‌ జనాభా విభాగం విడుదల చేసిన ఇంటర్నేషనల్‌ మైగ్రెంట్‌ స్టాక్‌ 2019 వెల్లడించింది.
* వివిధ దేశాలు ప్రాంతాల వారీగా, స్త్రీ పురుషుల, వయసునుబట్టి వలసబాటపట్టిన వారి వివరాలు---అంతర్జాతీయంగా అత్యధికమంది వలసబాటపట్టిన టాప్‌ టెన్‌ దేశాల్లోనే మూడొంతుల మంది ప్రవాసులు ఉన్నారు.
*1.75 కోట్లమంది భారతదేశ ప్రజలు వివిధ దేశాల్లో వలసజీవితం సాగిస్తోన్న వారిలో మొదటి స్థానం భారత్,రెండవ స్థానం మెక్సికో . 
* 2015లో భారత దేశం వివిధ దేశాల నుంచి వచ్చిన 52 లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తే, 2019కి ఆ సంఖ్య కొద్దిగా తగ్గి 51 లక్షలకు చేరింది.
*207,000 మంది భారతదేశం లో నివసిస్తున్నారు. భారతదేశంలో నివసిస్తోన్న అంతర్జాతీయ శరణార్థుల సంఖ్య 4 శాతం. ఇందులో మహిళా శరణార్థులు 48.8 శాతం.
*భారతదేశంలో ఆశ్రయంపొందుతోన్న శరణార్థుల్లో అత్యధిక మంది బాంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్‌ నుంచి వచ్చినవారు.  
యూరప్-82  మిలియన్లు, ఉత్తర అమెరికా-59 మిలియన్లు, ఉత్తర ఆఫ్రికా మరియు పశ్చిమ ఆసియా--49  మిలియన్లు. 
*అమెరికాలో అత్యధికంగా అంతర్జాతీయ వలసదారులు --- 51  మిలియన్లు(19%)
*జర్మనీ --- 13 మిలియన్లు
* రష్యా --12 మిలియన్లు
* యునైటెడ్ కింగ్డమ్-10 మిలియన్లు
* యూఏఈ --9 మిలియన్లు


views: 575

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams