Current Affairs Telugu Daily

2021 ‘జనగణన’

*కేంద్ర హోంశాఖ ఆధీనంలోని రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ శాఖ కమిషనర్‌ --2021 జనాభా లెక్కల కోసం 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ 30 వరకు సమగ్ర జనాభా గణన.
*ఒక్క అసోం మినహా అన్ని రాష్ర్టాల్లో ప్రతి వ్యక్తి వివరాలను సేకరిస్తారు.
*జనగణనకు ముందు పశుగణన, ఇళ్ళ సంఖ్యపై సర్వే ఉంటుంది.
*అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, పకడ్బందీగా జనగణనకు ఏర్పాట్లు.
*‘టాప్‌ వ్యూ పర్సన్‌ ఐడెంటిఫికేషన్‌(టీవీపీఆర్‌)’ పద్ధతి --జనగణనలో పాల్గొనే వారికి ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. వీటిద్వారా... జనగణనపై త్వరలో ప్రభుత్యోద్యోగులు, ఉపాధ్యాయులకు శిక్షణనివ్వనున్నారు.
*ఇంటింటా జనగణన ద్వారా నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌)ను సమగ్రంగా రూపొందిస్తారు.
*వివరాలు---స్మార్ట్‌ఫోన్లు, డీటీహెచ్‌/కేబుల్‌టీవీ, ఇంటర్నెట్‌ సదుపాయం, మొబైల్‌ ఫోన్‌ నంబర్‌, ఇంట్లో ఎంతమందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి,సొంత ఇంటిలో ఉంటున్నారా? లేక అద్దె ఇంటిలోనా?మొత్తంగా 34 అంశాలపై వివరాలు సేకరిస్తారు.
*2021 మార్చి 1 నాటికి తుది జనాభా లెక్కలను సిద్ధంచేస్తారు. ఈ భారీ ప్రక్రియలో దేశవ్యాప్తంగా దాదాపు 31 లక్షల మంది ఎన్యూమరేటర్లు పాల్గొనే అవకాశముంది. 2011 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో 27 లక్షల మంది పాల్గొన్నారు.


views: 687

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams