Current Affairs Telugu Daily

 దక్షిణ ఆసియాలో అతి ఎత్తైన టవర్

* శ్రీలంకలోని కొలంబో పట్టణంలో  దక్షిణాసియాలోనే అతిపెద్ద లోటస్ టవర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. 
*ఈ టవర్ పొడవు - 350 మీటర్లు
*30,600 చదరపు మీటర్ల విస్తీర్ణం లో  నిర్మించారు . 
* లోటస్ టవర్ అనేది శ్రీలంక దేశ సాంస్కృతిక, ఆర్థిక మరియు అభివృద్ధికి చిహ్నంగా  పేర్కొంటారు. 
*ఈ టవర్ ను  శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రారంభించారు.  
*నిర్మాణ వ్యయం -- 100 మిలియన్ డాలర్లు.  ఇందులో 80 శాతం నిధులను belt and road initiative కింద చైనా అందించింది. 
*350 మీటర్ల టవర్ లో 17  అంతస్తులు గలవు. ఈ నిర్మాణంలో  రెస్టారెంట్లు, మ్యూజియం వంటివి కలవు. 


views: 682

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams