Current Affairs Telugu Daily

భారత రైల్వే  అతిపెద్ద శ్రమదాన కార్యక్రమం

లక్ష్యాలు-- ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించడం(COLLECTION OF PLASTIC WASTE) మరియు ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల వల్ల జరిగే పర్యావరణ నష్టాలపై అవగాహన కల్పించడం,  రైల్వే స్టేషన్ల చుట్టూ ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించడం ద్వారా పరిశుభ్రతను పెంపొందించడం . 
*ఈ అతిపెద్ద శ్రమదానం కార్యక్రమాన్ని దేశంలోని ప్రతి రైల్వే స్టేషన్ లో  నిర్వహిస్తారు. రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రైల్వే పెన్షనర్లు, స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాల్గొంటాయి. 


views: 635

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams