Current Affairs Telugu Daily

కేంద్ర సమాచార శాఖ(తెలంగాణ) అదనపు డైరక్టర్‌ నియామకం

*కేంద్ర సమాచార శాఖ(తెలంగాణ) అదనపు డైరక్టర్‌ జనరల్‌గా ఎస్‌. వెంకటేశ్వర్‌ నియమితులయ్యారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా విధులు  నిర్వహించారు. 
*రిజిస్టార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్‌ ఫర్‌ ఇండియా(హైదరాబాద్) కార్యాలయంలో అదనపు ప్రెస్‌ రిజిస్టార్‌గా,సమాచార, మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన రీజనల్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరోకు అధిపతిగా వ్యవహరిస్తారు. 


views: 614

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams