Current Affairs Telugu Daily

ఇజ్రాయిల్ లో ఎన్నికలు

తాజా ఎన్నికల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు‌ ఓడిపోయే అవకాశాలు ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా ద్వారా తెలుస్తుంది. 
*ఈయన రాజకీయ పార్టీ-- లికుడ్‌
*ప్రత్యర్థి--బెన్నీ గాంట్జ్
*ప్రత్యర్థి పార్టీ-- బ్లూ అండ్ వైట్ పార్టీ
*నెతన్యాహు‌ పై  అవినీతి ఆరోపణలు కలవు. 


views: 612

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams