Current Affairs Telugu Daily

మొట్టమొదటి త్రైపాక్షిక సముద్ర విన్యాసాలు

భారత్, సింగపూర్  మరియు థాయిలాండ్ మధ్య    మొట్టమొదటి త్రైపాక్షిక సముద్ర  విన్యాసాలు ప్రారంభమయ్యాయి.
* ఎక్కడ-- పోర్ట్ బ్లెయిర్ , అండమాన్ మరియు నికోబార్ దీవులు *ఎప్పుడు-- సెప్టెంబర్ 16 నుండి 20వ తేదీ వరకు
* ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2018లో ఈ త్రైపాక్షిక సముద్ర విన్యాసాల గురించి ప్రకటించారు. 
* భారత్,సింగపూర్, థాయిలాండ్ మధ్య  సముద్రయాన రంగంలో సంబంధాలు బలోపేతం అవడానికి ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి.


views: 649

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams