Current Affairs Telugu Daily

 వివిధ రంగాల ప్రైవేటీకరణ 

*నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌-- రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్‌ సరఫరా లైన్లు, నౌకాశ్రయాల్లోని టెర్మినళ్లనూ ప్రైవేట్‌ రంగానికి విక్రయిం చేందుకు ప్రయత్నం. 
*వ్యవసాయం, ఎగుమతుల రంగంలో వ్యవస్థాగత సంస్కరణలు లేకుండా 9-10 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధ్యం కాదు.


views: 619Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams