Current Affairs Telugu Daily

జూరాల ప్రాజెక్టుల వద్ద  సోలార్‌ విద్యుత్‌ యూనిట్లు

*ఎగువ జూరాలలో  8 మెగావాట్ల యూనిట్‌ 
*దిగువ జూరాలలో 11 మెగావాట్ల యూనిట్‌ ఏర్పాటు
*జూరాల, లోయర్‌ జూరాల ప్రాజెక్టుల వద్ద మరో 19 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కేంద్రం గతంలో ఎగువ జూరాల జలవిద్యుత్‌ కేంద్రం వద్ద ఐదు ఎకరాల్లో ఒక మెగావా ట్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో సోలార్‌ విద్యుత్‌ యూనిట్ ను ఏర్పాటు చేసింది. 
* కారణం --  అన్ని సీజన్లలోనూ పగటి పూట 30 డిగ్రీలకు తగ్గకుండా ఎండ తీవ్రత ఉండటం 
* సాగునీటి ప్రాజెక్టుల వద్ద జలవిద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా విద్యుదుత్పత్తి చేయడంతోపా టు ప్రాజెక్టుల వద్ద మిగులు భూముల్లో సోలార్‌ పవర్‌ విస్తరణను చేపడుతున్నారు. 
*ఎగువ జూరాల ప్రాజెక్టు వద్ద--50 ఎకరాల భూమిలో 8 మెగావాట్ల విద్యుత్‌ను అందించేలా సోలార్‌ యూనిట్‌
*లోయర్‌ జూరాల ప్రాజెక్టు వద్ద-- 90 ఎకరాల భూమిలో మరో 11 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి కేంద్రం
*సోలార్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటులో ఒక మెగావాట్‌ విద్యుత్‌ను అందించేలా సోలార్‌ యూనిట్ల పరికరాలను అమర్చడానికి రూ.3 కోట్ల వరకుఖర్చుఅవుతుంది.
*పులిచింతల ప్రాజెక్టు వద్ద 20 మెగావాట్లు, పాల్వంచ కేటీపీఎస్‌ వద్ద 8 మెగావాట్లు, పెద్దపల్లి వద్ద 5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


views: 585

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams