Current Affairs Telugu Daily

దౌత్యవేత్త స్థానంలో తొలిసారి మహిళా అధికారి 

*భారత సైన్యం తరఫున విదేశాలతో సంబంధాలు నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించే దౌత్యవేత్త స్థానంలో తొలిసారి మహిళా అధికారి నియమితులయ్యారు. 
* వింగ్‌కమాండర్‌ అంజలీ సింగ్‌ రష్యాలోని భారత రాయబార కార్యాలయంలో సహ సైనిక సహచరిగా (Deputy Air Attache)బాధ్యతలు చేపట్టారు. MiG-29  ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్  లో శిక్షణ పొందారు. 


views: 603

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams