Current Affairs Telugu Daily

 అస్త్ర క్షిపణి ప్రయోగం

*క్షిపణి పేరు: అస్త్ర
*ప్రయోగవిధానం-(Launch mode)గగనతలం నుంచి గగనతలం
 *పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించిన గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాల ను చేధించే తొలి దేశీయ క్షిపణి ‘అస్త్ర’ను సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానం నుం చి వాయుసేన ఒడిసాకు సమీపంలో విజయవంతంగా పరీక్షించింది.  
*తయారు చేసినది-- డీఆర్‌డీవో, వాయుసేన 
*పరిధి: 70 కిలోమీటర్లు
*వేగం: గంటకు 5,555 కిలోమీటర్లు
*వార్‌హెడ్‌ బరువు: 15 కిలోలు
*ప్రస్తుతం వాయుసేన రష్యాకు చెందిన సుఖోయ్‌ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. భవిష్యత్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన ఐ–డెర్బీ, స్వదేశీయంగా రూపొందించిన అస్త్రను వాయుసేనలో చేర్చడానికి సన్నాహాలు చేస్తోంది.


views: 585

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams