Current Affairs Telugu Daily

 క్రీడల విశ్వవిద్యాలయానికి  ఛాన్సలర్ గా కపిల్ దేవ్

 హర్యానా  క్రీడలు విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి   ఛాన్స్ లర్ గా నియమితులయ్యారు. ఈ విశ్వవిద్యాలయం  హర్యానాలోని సోనీపాట్ జిల్లా రాయ్ లోకలదు.దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా విశ్వవిద్యాలయాలలో మొదటిది గుజరాత్  క్రీడలు విశ్వవిద్యాలయం( గాంధీనగర్), తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ( చెన్నై)కాగా ఇది  మూడవది. 


views: 653

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams