Current Affairs Telugu Daily

వైఎస్సార్‌ పెళ్లి కానుక పెంపు

*  పేదింటి ఆడపడుచులకు ఇచ్చే వైఎస్సార్‌ పెళ్లి కానుక మొత్తాన్ని పెంచుతూ.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. 
* గతంలో ఎస్సీలకు రూ. 40 వేలు ;ప్రస్తుతం --రూ.లక్ష
*గతంలో ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలను ప్రొత్సాహిస్తూ ఇచ్చే మొత్తం -- రూ.75,000;ప్రస్తుతం-- రూ.1.20లక్షలు 
*గతంలో ఎస్టీలకు -- రూ. 50వేలు ;ప్రస్తుతం --  రూ.లక్ష
*గతంలో బీసీలకు--రూ. 35వేలు;ప్రస్తుతం---  రూ.50వేలు
*గతంలో మైనారిటీలకు - రూ. 50వేలు ; ప్రస్తుతం-- రూ.లక్ష
*గతంలో దివ్యాంగులకు  -రూ.లక్ష; ప్రస్తుతం --రూ. 1.50లక్షలు
*భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే రూ.20 వేలను లక్ష రూపాయలకు పెంచింది.


views: 667

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams