Current Affairs Telugu Daily

మొట్టమొదటి సముద్రయాన కమ్యూనికేషన్స్ సేవలు ప్రారంభం 

*కేంద్ర కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు న్యాయ శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద్ ముంబై సముద్రయాన కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించారు. 
*  దీని ద్వారా సముద్రాల్లో ప్రయాణించే నౌకలకు,నావికులకు అత్యంత వేగవంతమైన వాయిస్, డేటా, వీడియో సేవలు ఉపగ్రహ సాంకేతికత ద్వారా అందుతాయి.
*Nelco ltd అనే సంస్థ VSAT(very small aperture terminal) solutions దేశం లో  సముద్రయాన రంగంలో బ్రాండ్ బ్రాండ్ సేవలను మొట్టమొదటి కంపెనీ. 


views: 622

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams