Current Affairs Telugu Daily

భారత్ కు స్పైస్ 2000 బాంబులు

*ఏ రంగానికి---ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు
*ఏ దేశంనుండి--ఇజ్రాయెల్
*ఈ బాంబుల సామర్థ్యం--భవనాలను పూర్తిగా నాశనం చేయగల సామర్థ్యం--building blaster
*భారతదేశం ఇజ్రాయెల్ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడత స్పైస్ 2000 బాంబులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లోని వైమానిక కేంద్రానికి వచ్చాయి.
*నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యవసరంగా ఈ ఏడాది జూన్‌లో 100  బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
*భారత వాయుసేన పాకిస్థాన్ ధేశంలోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను స్పైస్ 2000 బాంబులతోనే పేల్చివేసింది.
*మిరాజ్ 2000 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ద విమానాల నుంచి స్పైస్ -2000 బాంబులను ప్రయోగించారు.


views: 629

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams