Current Affairs Telugu Daily

అగర్తలా నుండి అక్ హౌరా  రైలు

ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి ప్రకటన-- 2020 నాటికి త్రిపుర లో ని అగర్తలా నుండి బాంగ్లాదేశ్ లో  అక్ హౌరా వరకు రైలులింక్ ను పూర్తి చేయనున్నారు. 
ఈ ప్రాజెక్టు వ్యయం -రూ.  972.52 కోట్లు 
*ఈ రైల్వే లింక్ ప్రయాణికుల  మరియు వస్తువుల ప్రయాణ సమయాన్ని కలకత్తా నుండి  అగర్తలకు 38 గంటల నుండి 15 గంటలకు తగ్గించనుంది.ప్రస్తుతం మైత్రీ ఎక్స్ ప్రెస్ కలకత్తా నుండి ఢాకా కు ప్రయాణిస్తుంది. దీనిని అగర్తలా కు పొడగించనున్నారు. 
ప్రాజెక్ట్ వ్యయం-రూ .972.52 కోట్లు


views: 770



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams