Current Affairs Telugu Daily

ఇండో థాయిలాండ్  సంయుక్త సైనిక విన్యాసం

*2019 సంవత్సరం కి సంయుక్త  సైనిక సైనిక విన్యాసం మైత్రి సెప్టెంబర్ 16వ తేదీ నుండి 29 వరకు మేఘాలయ లోని ఉమ్రోయ్ లో గల ఫారిన్ ట్రైనింగ్ నోడ్ వద్ద జరగనుంది. 
* మైత్రి --భారత్ మరియు థాయిలాండ్ మధ్య 2006 నుండి జరుగుతుంది.ఒక సంవత్సరం భారతదేశంలో మరో సంవత్సరం థాయిలాండ్ లో నిర్వహిస్తారు. 
* ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాదం నిరోధించడానికి గల సవాళ్ళను పంచుకుంటుంది. 
* రక్షణ రంగంలో ఇండియన్ ఆర్మీ(IA) మరియు రాయల్ థాయిలాండ్ ఆర్మీ (RTA) సహకారం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతాయి .దాదాపు 100 మంది ఇండియన్ ఆర్మీ మరియు  రాయల్ థాయిలాండ్ ఆర్మీ సైనికులు ఈ విన్యాసంలో పాల్గొంటారు.
*1947లో ఇరు దేశాల మధ్య గల దౌత్య సంబంధాలు  ప్రారంభమయ్యాయి .


views: 719



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams