Event-Date: | 14-Sep-2019 |
Level: | National |
Topic: | Conferences and Meetings |
హిందీ దివాస్
*ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన దేశ వ్యాప్తంగా హిందీ దివాస్ లేదా హిందీ దినోత్సవం 1953 నుండి నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారు.
*భారతదేశంలో దాదాపు 43. 63 % మంది ప్రజలు హిందీ మాట్లాడుతారు. ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే అతిపెద్ద భాషగా హిందీ ఉంది. (మాండరీన్ , స్పానిష్,ఇంగ్లీష్ తర్వాత )
*రాజ్యాంగంలోని ప్రకరణ 343(1)ప్రకారం దేవ నగరి లిపి కలిగిన హిందీని అధికార భాషగా గుర్తించారు.సంఖ్యలను అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నవాటిని ఉపయోగించవచ్చు.
* సెప్టెంబర్ 14న హిందీ దివస్ ను నిర్వహించడానికి కారణం --
1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగ పరిషత్ దేవనగరి లిపి గల హిందీ భాషను అధికారిక భాషగా గుర్తించింది.
*అదే రోజు బీఓహార్ రాజేంద్ర సింహ యొక్క50 వ జయంతి.
* ప్రతి సంవత్సరం హిందీ దివాస్ రోజున రాష్ట్రపతి హిందీ భాష కోసం కృషి చేసిన వారికి అవార్డులను అందజేస్తారు.
*కేంద్ర హోంమంత్రి రాజ్యభాష పురస్కారాలను అందజేస్తారు.