Current Affairs Telugu Daily

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రైవేటీకరణ

*  ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)ను ప్రైవేటీకరించనున్నారు.బీపీసీఎల్‌లో మెజారిటీ వాటా ను అంతర్జాతీయ కంపెనీకి విక్రయించనున్నారు. 
*ప్రభుత్వం ఇంధన విక్రయ రంగంలో  మూడు ప్రభుత్వ రంగ కంపెనీ లు ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ముందు ఉన్నాయి. 
*ప్రస్తుతం బీపీసీఎల్‌లో కేంద్రానికి 53.3 శాతం వాటా ఉంది.ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ (డిజిన్వె్‌స్టమెంట్‌) ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలనేది కేంద్రం లక్ష్యం. 
*బీపీసీఎల్‌లో ని తన మెజారిటీ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఈసారి డిజిన్వె్‌స్టమెంట్‌ లక్ష్యంలో 40 శాతానికి పైగా నిధులు సమకూరే అవకాశం ఉంది. బీపీసీఎల్‌ దేశంలో రెండో అతిపెద్ద చమురు శుద్ధి, ఇంధన విక్రయ సంస్థ.
*బీపీసీఎల్‌ ప్రధాన కార్యాలయం-  ముంబై. 


views: 657Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams