Current Affairs Telugu Daily

భారత జీడీపీ వృద్ధి రేటు - ఐఎంఎఫ్‌

*అంచనా వేసిన దానికంటే భారత జీడీపీ వృద్ధి రేటు మరింత బలహీనంగానే ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రకటించింది. 
*కారణాలు --కార్పొరేట్, పర్యావరణ నియంత్రణ సంబంధిత అనిశ్చితులు, కొన్నినాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలల్లో  (ఎన్‌బీఎఫ్‌సీ) దీర్ఘకాలం పాటు బలహీనతలు.
* దేశ జీడీపీ వృద్ధి జూన్‌ త్రైమాసికంలో 5 శాతం.2013 మార్చి తర్వాత ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి.
*అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటన -  2019, 2020లో భారత వృద్ధి రేటు నిదానంగా ఉంటుందని, రెండు సంవత్సరాల్లోనూ 0.3 శాతం మేర తగ్గుతుంది. దేశీయ డిమాండ్‌ బలహీనంగా ఉన్నందున 2019లో 7 శాతం, 2020లో 7.2 శాతంగా ఉంటుంది.
*జాతీయ గణాంక కార్యాలయం  --తయారీ రంగంలో ఉత్పాదకత పడిపోవడం, వ్యవసాయ రంగం పనితీరు క్షీణతే ఇటీవలి జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోవడానికి కారణాలు.


views: 641

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams