Current Affairs Telugu Daily

ఢిల్లీ డిక్లరేషన్‌- cop14

*ఢిల్లీ డిక్లరేషన్- 35 నిర్ణయాలతో 196దేశాలు మరియు యురోపియన్ యూనియన్ రూపొందించిన  లీగల్లీ బైండింగ్ నియమాలు. ఎడారీకరణ వల్ల ఆరోగ్యం, అభివృద్ధి క్షిణిస్తుంది అని అన్ని దేశాలు అంగీకరించాయి. 
*యునైటెడ్ నేషన్స్  కన్వెన్షన్ ఆన్ కాంబాట్  డెసెర్టిఫికేషన్ (United Nations Convention to Combat Desertification (UNCCD))ఆధ్వర్యంలో  జరిగిన 14వ సదస్సు COP 14. 
* భూ క్షీణత ఇపుడు మానవాళికి పెద్ద ముప్పుగా మారుతోందని, తక్షణం దీన్ని నివారించే చర్యలు చేపట్టాలని దాదాపు 197 దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
*భూమి క్షీణతను 2030 నాటికి పూర్తిగా తగ్గించాలనేది లక్ష్యం.(land degradation neutrality)
*ప్రపంచంలో భూక్షీణత పెరిగి ఎడారీకరణ ఎక్కువైపోయింది. నిరంతర దుర్భిక్షం, కరువుల వల్ల ఈ భూసారం దెబ్బతింటోంది. భూ విధ్వంస తీవ్రత పెరుగుతోంది. దీన్ని అడ్డుకోవాలి.
* 2030 నాటికి కోల్పోయిన భూమిని తిరిగి సాధించే దిశగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరం’’
*ఐక్యరాజ్యసమితి ఎడారీకరణ నిరోధక సదస్సు-- గ్రేటర్‌ నొయిడాలో 12 రోజులు జరిగింది.ఇందులో పాల్గొన్న దేశాలు ‘‘న్యూఢిల్లీ డిక్లరేషన్‌’’ పేరిట ఓ తీర్మానం ఆమోదించాయి.
*2021 వరకు ఈ కార్యక్రమాలను భారత్ నిర్వహిస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది .


views: 646

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams