Current Affairs Telugu Daily

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలు-నియామకాలు 

*పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు సంబంధించి వివిధ శాఖలకు ఛైర్మన్‌లను నియమించారు. 
*వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని నియమితులయ్యారు.
      *వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ విజయసాయిరెడ్డి 
హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ  స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ శర్మ 
ఆర్థిక స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జయంత్ సిన్హా
మానవ వనరుల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ
జతీయ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కే కేశవరావు
శాస్త్ర సాంకేతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జయరామ్ రమేష్ 
రవాణా టూరిజం సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ టీజీ వెంకటేష్
ఆరోగ్య కుటుంబ  సంక్షేమ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ రామ్ గోపాల్ యాదవ్
సిబ్బంది వ్యవహారాలు న్యాయశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా భూపేంద్ర యాదవ్
వ్యవసాయ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జి. గౌడర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ శశిథరూర్
రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జువల్ ఓరం 
విద్యుత్ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాజీవ్ రంజన్ సింగ్
పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జగదాంబికా పాల్
రైల్వేశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాధామోహన్ సింగ్
పెట్రోలియం నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రమేష్ బి దూరి 
కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ భర్తృహరి మెహతాబ్
 విదేశాంగశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పీపీ. చౌదరి
ఆహార వినియోగ దారుల వ్యవహారాలశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సుదీప్ బందోపాధ్యాయ 
జలవనరుల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సంజయ్ జైస్వాల్
కెమికల్ ఫర్టిలైజర్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కనిమొళి
గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ జాదవ్ 
బొగ్గు ఉక్కు శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాకేష్ సింగ్
సామాజిక న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీఛైర్మన్ రమాదేవి
  *లోక్ సభ యొక్క నిబంధనల కమిటీ సిఫారసుల  ఆధారంగా పార్లమెంట్ 17 శాఖీయ సాయి సంఘాలను 1993 లో  ఏర్పాటు చేసింది. 2004లో మరో 7 సంఘాలను ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య 24 కు పెరిగింది. 
*ఈ స్థాయి సంఘాల  యొక్క ప్రధాన ఉద్దేశం కార్యనిర్వాహక వర్గాన్నీ మరింత  జవాబుదారితనంగా తీర్చిదిద్ది వాటిని ఆర్థిక విషయాలలో పార్లమెంట్ కు జవాబుదారిగా వహించే విధంగా చూడటం. 
* ప్రతి స్థాయి సంఘం 31 సభ్యులతో ( లోక్ సభ నుండి 21, రాజ్య సభ నుండి 10)కూడి ఉంటుంది. 
ఈ సంఘాలకు  లోక్ సభ నుండి  లోక్ సభ స్పీకర్, రాజ్య సభ నుండి  సభ్యులను రాజ్యసభ రాజ్యసభ చైర్మన్  నిర్దేశిస్తారు. 
* 8 స్థాయి సంఘాలు రాజ్య సభ మరియు 16 లోక్ సభ  ఆధ్వర్యంలో పనిచేస్తాయి. 


views: 621

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams