Current Affairs Telugu Daily

 ఐసీఐసీఐ బ్యాంకుకు సెబీ జరిమానా

* దేశంలోని అతిపెద్ద  ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకుకు సెబీ జరిమానా విధించింది. 
*  ఒప్పందాలను దాచి పెట్టిందన్న కారణంతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బ్యాంకుతో పాటు, దాని కంప్లెయిన్స్‌ అధికారి సందీప్ బాత్రాకు భారీ జరిమానా విధించింది.
* ఒప్పందాలను దాచి పెట్టిందన్న కారణంతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బ్యాంకుతో పాటు, దాని కంప్లెయిన్స్‌ అధికారి సందీప్ బాత్రాకు భారీ జరిమానా విధించింది.
* 2010, మే 18న  బ్యాంక్‌ ఆఫ్‌ రాజస్థాన్‌తో ఐసీఐసీఐ బ్యాంకు బైండిగ్‌ ఇంప్లిమెంటేషన్‌ ఒప‍్పందానికి సంతకాలు చేసింది.  అయితే ఈ ఒప్పందాన్ని రెగ్యులేటరీ సంస్థలకు నివేదించడంలో ఆలస్యం చేసింది. బైండింగ్ ఒప్పందంపై సంతకం చేసిన సమాచారాన్ని సకాలంలో  స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించడంలో ఐసీఐసీఐ బ్యాంకు విఫలమైనందున జరిమానా విధించారు. 


views: 615

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams