Current Affairs Telugu Daily

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీల్స్(IIS)

కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖామంత్రి మహేంద్రనాథ్ పాండే  ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీల్స్ నిర్మాణానికి పునాది వేశారు. 
* ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్ లో  ఒకేషనల్ ఎడ్యుకేషన్ మరియు శిక్షణ కేంద్రాన్ని సందర్శించినపుడు IIS గురించి ఆలోచన జరిగింది.
* భారత దేశ వ్యాప్తంగా  ముంబై, అహ్మదాబాద్, కాన్పూర్ ల లో IIS ల ను  ఏర్పాటు చేయడం ద్వారా Skill india mission ను  అభివృద్ధి పరచనున్నారు. 
* పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య నిర్మిస్తూ  నాన్ ప్రాఫిట్ సంస్థగా దీనిని రూపొందిస్తున్నారు. 
* 10 మరియు 12 వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు కొన్ని అతి ముఖ్యమైన  రంగాలలో సాంకేతిక అభ్యసించాలనుకునే వారికి శిక్షణ అందిస్తుంది. 
*ప్రతి సంవత్సరం 5,000 మందికి శిక్షణ ఇస్తుంది. 
 ముంబైలో నిర్మించనున్న  IISకి టాటా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్  ట్రస్ట్ భాగస్వామి. దాదాపు 300 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనుంది. 


views: 635

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams