Current Affairs Telugu Daily

e సిగరెట్ల నిషేధానికి  ఆర్డినెన్స్

* ఈ -సిగరెట్ల  నిషేధానికి కేంద్ర ప్రభుత్వం   ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈ ఆర్డినెన్సు ప్రకారం ఈ -సిగరెట్ల  తయారీ మరియు అమ్మకం నిషేదించ నున్నారు. 
* కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతిపాదన---ఈ -సిగరెట్ల  ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, ప్రకటనలు  అన్నింటిని నేరంగా గుర్తించాలి. 
ఆర్డినెన్స్ ప్రకారం శిక్షలు 
--------------------------
 1.మొదటిసారి నేరం చేస్తే  సంవత్సరం పాటు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా. 
2. పదేపదే నేరాలకు పాల్పడితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ఐదు లక్షల వరకు జరిమానా. 
3.  ఈ -సిగరెట్ల ను నిల్వ ఉంచుకుని నట్లయితే  ఆరు నెలల పాటు జైలు శిక్ష లేదా 50 వేలు జరిమానా. 
* ఈ -సిగరెట్ల లో vasoconstrictive (రక్త నాళాలను  దగ్గరగా చేసే) పదార్ధం ఉండటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం.  ప్రపంచవ్యాప్తంగా వీటిని నిషేధించారు.ఇవి పొగాకును మండించవు కానీ వీటిలో  లిక్విడ్ నికోటిన్ ను ఆవిరిగా మార్చడానికి మండించే దార్థాలను ఉపయోగిస్తారు. ఈ ఆవిరిని  ఉపయోగించేవారు పీలుస్తారు. ఇవి  పొగాకును మానివేయడానికి  ఉపయోగించే హానికరం కాని ఉత్పత్తులుహ  మార్కెట్లో చలామణి అవుతున్నాయి. 


views: 623

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams