Current Affairs Telugu Daily

యాంటి మైక్రోబియల్  రెసిస్టెన్స్ పరిశోధన కేంద్రంలో భారత్ చేరిక

 ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్  హబ్(AMR R&D) లో  భారత్  ఇటీవల చేరింది.  దీని ద్వారా 2019 సంవత్సరం నుండి భారత్ ఈ కేంద్రంలో  సభ్యురాలిగా ఉంటుంది. ఈ కేంద్రం లో ని ఇతర సభ్యులతో కలిసి  మందుల నిరోధకత పరిశోధన చేయనుంది. 
 యాంటి మైక్రోబియల్  రెసిస్టెన్స్ అనేది సూక్ష్మజీవులు  మందుల ప్రభావాన్ని తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడం.  దీని ద్వారా మందులు ఉపయోగించినా సూక్ష్మజీవులు త్వరగా చనిపోవు. 
Global AMR R&D:ఈ సంస్థ 2018లో ఏర్పాటు చేయబడింది. జీ-20 సభ్యుల 2017 సమావేశంలో భాగంగా జరిగిన గ్లోబ్  హెల్త్ అసెంబ్లీ సదస్సులో తీసుకున్న నిర్ణయం కారణంగా దీనిని ఏర్పాటు చేశారు.
ఈ కార్యాలయం యొక్క  సెక్రటేరియట్ బెర్లిన్ లో కలదు. జర్మన్ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్   ఆఫ్ అనాలసిస్ నుండి ,సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుండి నిధులు లభిస్తున్నాయి.  


views: 605

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams