Current Affairs Telugu Daily

ఆర్ధిక వ్యవస్థ- పరిస్థితి

కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం
--------------------------------------------
*జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 4.3 శాతం. 2018 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 6.5 శాతం.
*2019 జూన్‌లో ఈ వృద్ధి రేటు అతి తక్కువగా 1.2 శాతంగా నమోదయ్యింది. 
*రిటైల్‌ ద్రవ్యోల్బణం-------3.21 శాతం(ధరల పెరుగుదల ప్రధాన కారణం)
*మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం ---------4.2 శాతం వృద్ధి రేటు.2018 ఇదే నెలలో ఈ రేటు 7 శాతం.
* 23 గ్రూపుల్లో 13 జూలైలో సానుకూలం.పేపర్, పేపర్‌ ఉత్పత్తుల తయారీ పారిశ్రామిక గ్రూప్‌ క్షీణత  –15.4 శాతం క్షీణత.
*మోటార్‌ వెహికల్స్‌ తయారీ విభాగంలో రేటు క్షీణత  –13.3%
*ప్రింటింగ్, రీప్రొడక్షన్‌ క్షీణత రేటు –10.9 %
* క్యాపిటల్‌ గూడ్స్‌ క్షీణత– 7.1 శాతం
*విద్యుత్‌--- వృద్ధి రేటు 6.6 శాతం నుంచి 4.8 శాతానికి పడిపోయింది.
* కన్జూమర్‌ డ్యూరబుల్స్‌---- – 2.7 క్షీణించింది
* మైనింగ్‌----వృద్ధి రేటు 3.4 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది.
*కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్స్‌( సబ్బులు ఇతర ప్యాకేజ్డ్‌ గూడ్స్‌) వృద్ధి రేటు 8.3 శాతం.
*ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో (ఏప్రిల్‌–జూలై) పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5.4 శాతంగా ఉంది.
* రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.21 శాతానికి పెరిగింది.
*మాంసం, చేపలు, కూరలు, పప్పు దినుసుల వంటి ఆహార ఉత్పత్తుల అధిక ధరలు రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలు. 
* రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 శాతం స్థాయిలో ఉండాలని ఆర్‌బీఐ నిర్దేశిస్తోంది. 


views: 604

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams