Current Affairs Telugu Daily

అరుణ్ జైట్లీ స్టేడియం గా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం

*దేశ రాజధానిలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి దివంగత బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ జైట్లీ పేరు పెట్టారు. 
*దేశ రాజధాని ప్రాంతంలో క్రికెట్‌కు ప్రాచుర్యం తీసుకురావడం కోసం జైట్లీ చేసిన సేవలను గౌరవిస్తూ ఈ స్టేడియం పేరుమార్చాలని నిర్ణయం తీసుకున్నారు.
* 1999 నుంచి 2012 వరకు 13 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ కొనసాగారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ సేవలందించారు.
* స్టేడియంకు అరుణ్ జైట్లీ పేరుపెట్టినప్పటికీ.. మైదానానికి మాత్రం కోట్లా
 *కోహ్లీ గౌరవార్థం  స్టేడియంలోని ఓ స్టాండ్‌కు కోహ్లీ పేరు.


views: 613

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams