Current Affairs Telugu Daily

షూటింగ్‌ నుంచి సుమా శిరూర్‌ -పద్మశ్రీ

మహారాష్ట్ర రైఫిల్‌ అసోసియేషన్‌లో వరుసగా మూడుసార్లు గెలుపొందిన సుమా 1994లో జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షి్‌పను దక్కించుకున్నారు.1997లో బెంగళూరులో జరిగిన నేషనల్‌ గేమ్స్‌లోనూ రాణించారు. కౌలాలంపూర్‌ ఏషియన్‌ అథ్లెటిక్స్‌, బ్యాంకాక్‌లో జరిగిన పోటీలలోనూ రాణించారు. 
*పద్మశ్రీ కి నామినేట్ అయిన వారు --
విగ్నేష్ ఫోగట్( రెస్లింగ్ ) , హర్ మన్ ప్రీత్ కౌర్( క్రికెట్), రాణి రామ్ పాల్ ( హాకీ), మాణిక భత్ర ( టేబుల్ టెన్నిస్),తాషి అండ్ నున్ గుషి ( tashi and nungshi)-mountaineers


views: 594

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams