Current Affairs Telugu Daily

కర్నూలు జిల్లాలో క్షిపణి పరీక్ష

*డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్  తక్కువ బరువు గల, దేశీయంగా అభివృద్ధి చేసిన, ఫైర్ అండ్ ఫర్ గెట్ రకానికి  చెందిన Man portable anti tank guided missile(MPATGM) ను కర్నూలు జిల్లా  ఓర్వకల్లు లో పరీక్షించారు. 
*శత్రువుల యుద్ధ ట్యాంక్‌లను ఛేదించే మిస్సైల్‌ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది.రెండున్నర కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మిస్సైల్‌ ఛేదించింది.
*ఇదిథర్డ్‌ జనరేషన్‌ క్షిపణి.
* ఈ క్షిపణిని నాగ్   యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ నుండి రూపొందించారు. 
DRDO మరియు ఇండియన్ డిఫెన్స్ కాంట్రాక్టర్ VEM  టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి దీనిని అందించారు. 
 బరువు-14. 5 KG
పొడవు-1,300  MM   
 ఫరిది --2. 5 KM 


views: 666

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams