Current Affairs Telugu Daily

ప్రధాన  మంత్రి ముఖ్య సలహాదారుడి  నియామకం

* క్యాబినెట్ నియామకాల కమిటీ  పీకే సిన్హా ను ప్రధానమంత్రికి  ప్రిన్సిపల్ అడ్వైసర్ గా నియమించింది. ఈయన ప్రస్తుతం  ప్రధానమంత్రి కార్యాలయంలో స్పెషల్ డ్యూటీ అధికారిగా పని చేస్తున్నారు. 1977 బ్యాచ్ IAS  అధికారి. 
*2015 నుండి 2019 ఆగష్టు వరకు క్యాబినెట్ సెక్రటరీగా పని చేశారు.


views: 657

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams