Event-Date: | 12-Sep-2019 |
Level: | International |
Topic: | Conferences and Meetings |
*భారత లక్ష్యమైన స్థూ స్థిరత్వం ,ఐస్ ల్యాండ్ యొక్క వ్యాపార బలాలా వల్ల రెండు సహజ మిత్ర దేశాలు గా ఉన్నాయి.
*ఐస్ ల్యాండ్ ముఖ్యంగా జియో థర్మల్ విద్యుత్, చక్రియ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సేవలు, మత్స్య రంగం, ఫుడ్ ప్రాసెసింగ్, షిప్పింగ్, టూరిజం రంగాలలో అధిక ప్రావీణ్యత కలదు. అలాగే విద్యుత్ ను ఆదా చేసే నిర్మాణాలు,కార్బన్ ను గ్రహించే సాంకేతికత, వ్యర్ధ పదార్థాలను రీసైక్లింగ్ సాంకేతికత కలదు .
భారత్ మరియు ఐస్ ల్యాండ్ ల భాగస్వామ్యానికి ఫార్మా ,ఆరోగ్య, బయో టెక్ ,అంతరిక్ష రంగాలు అనుకూలం.
*ఐస్‌ల్యాండ్ ప్రధాని Katrín Jakobsdóttir