Current Affairs Telugu Daily

ప్రధానమంత్రి  ప్రిన్సిపల్ సెక్రెటరీ నియామకం

డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా  ప్రధానమంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. 
* ఈయనకు   వ్యవసాయ, విపత్తు నిర్వహణ, విద్యుత్ రంగం, మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహాయం  మరియు నియంత్రణ అంశాలపై అనుభవం ఉంది. 
*  నృపేంద్ర మిశ్ర స్థానంలో ఈయన నియమితులయ్యారు. 2014 నుండి ప్రధానమంత్రికి  అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రమోద్ కుమార్ మిశ్రా  పని చేశారు. 2001 నుండి 2004 వరకు  నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. 
*ప్రిన్సిపల్ సెక్రెటరీ అనే పదవిని  ఇందిరా గాంధీ కాలంలో సృష్టించారు.ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రెటరీ అనగా  ప్రధానమంత్రి కార్యాలయానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 


views: 605

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams