Current Affairs Telugu Daily

బీసీ కమిషన్‌ చైర్మన్‌ నియామకం

* ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత బీసీ కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ శంకరనారాయణ నిమమితులయ్యారు.
జస్టిస్‌ బి.శంకరనారాయణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్‌ శంకరనారాయణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
*ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.  శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ బిల్లుకు బడ్జెట్‌ సమావేశాల సమయంలో ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 


views: 589

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams