Current Affairs Telugu Daily

 భారతదేశంలో  లో మొట్టమొదటి అంతర్జాతీయ  మహిళ వాణిజ్య కేంద్రం

 కేరళలోని  కోజికోడ్ లో  దేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రం ( iWTC)
 ఏర్పాటు చేయనుంది. ఐక్యరాజ్యసమితి  సుస్థిరాభివృద్ది లక్ష్యాలలో భాగంగా  దీనిని ప్రారంభించారు. 
iWTC  యొక్క లక్ష్యం: మహిళా పారిశ్రామిక వేత్తలను పెంపొందించడం, మహిళలు వ్యాపారాన్ని ప్రారంభించడానికి  సురక్షితమైన ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం, మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకోవడానికి అనువైన వాతావరణం కల్పించడం. 
 iWTC మొదటి దశ లో  జెండర్ పార్క్ సంస్థ యొక్క vision   2020 ని అమలు చేస్తుంది. 2021 వరకు పూర్తి చేస్తుంది.  iWT కేంద్రం మహిళలు తమ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి, ప్రదర్శించడానికి  అవకాశం కల్పిస్తుంది
 ఆధునిక సాంకేతికతను ఉపయోగించి,  స్థానిక మహిళ పారిశ్రామికవేత్తలకు ప్రపంచ స్థాయి  మార్కెట్ ను అందుబాటులో ఉంచుతుంది. 
జెండర్ పార్క్- ఇది అభివృద్ధి లో  లింగ వివక్షను తొలగించడానికి ప్రయత్నించే  సంస్థ. కేరళ ప్రభుత్వం యొక్క సామాజిక న్యాయ విభాగం దీనిని  నిర్వహిస్తుంది.
*  ప్రధాన కార్యాలయం- తిరువనంతపురం, కేరళ


views: 672

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams