Current Affairs Telugu Daily

ఫిచ్‌ తాజా  జిడిపి లెక్కలు
*వృద్ధి అంచనా 6.6 శాతానికి తగ్గించింది. 

రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలు--ప్రస్తుత ఆర్థిక  సంవత్సరానికి (2019–20) గతంలో 6.8 శాతం,ప్రస్తుతం 6.6  శాతం. 
*అధిక రుణ భారం కారణంగా ద్రవ్య విధానాన్ని సడలించే అవకాశాలు ప్రభుత్వానికి పరిమితంగానే ఉన్నాయని ఈ సంస్థ పేర్కొంది.  
*రానున్న సంవత్సరంలో భారత జీడీపీ 7.1 శాతానికి పుంజుకునే అవకాశం 
*భారత రేటింగ్‌ను మార్పు చేయకుండా బీబీబీ మైనస్, స్థిరమైన దృక్పథాన్నే కొనసాగించింది.
*సమస్యలు- అధిక స్థాయిలో ప్రభుత్వ రుణం, ఆర్థిక రంగ సమస్యలు, కొన్ని నిర్మాణాత్మక అంశాలు
అనుకూల అంశాలు- లమైన విదేశీ మారక నిల్వలు
*భారత జీడీపీ వృద్ధి వరుసగా ఐదో త్రైమాసిక కాలంలోనూ (ఏప్రిల్‌–జూన్‌) 5 శాతానికి  తగ్గింది.
సంస్థ అభిప్రాయం- *‘దేశీయ డిమాండ్‌ క్షీణిస్తోంది. ప్రైవేటు వినియోగం, ఇన్వెస్ట్‌మెంట్‌ బలహీనంగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్య వాతావరణం కూడా బలహీనంగానే ఉంది’. 


views: 598

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams