Current Affairs Telugu Daily

తెలంగాణ శాసనమండలి నూతన  చైర్మన్‌ 

శాసనమండలి చైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.చైర్మన్‌ స్థానానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాత్రమే నామినేషన్‌ దాఖలు చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌రావు ప్రారంభించారు 
Article 169-శాసనమండలి
ఇది రాజ్య సభ లాగా నిరంతర సభ, శాశ్వత సభ .ఈ సభ రద్దు అయ్యే ప్రసక్తి ఉండదు.  ప్రతి రెండు సంవత్సరాలకు 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. సభ్యులు మాత్రం  6 సంవత్సరాల కాలవ్యవధి ఎన్నికవుతారు. ఖాళీ అయిన సీట్లను ప్రతి మూడవ సంవత్సరం ప్రారంభంలో  తాజా ఎన్నికల ద్వారా నామినేషన్( గవర్నర్) ద్వారా భర్తీ చేస్తారు. పదవీ విరమణ చేస్తున్న సభ్యులు తిరిగి ఎన్నిక కావడానికి అలాగే  నామినేట్ అయిన సభ్యులు తిరిగి నామినేట్ కావడానికి అర్హులు. 
* సభ్యుల కనీస వయస్సు  30 సంవత్సరాలు. 


views: 603

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams