Current Affairs Telugu Daily

రైతుల కొరకు మొబైల్ అప్లికేషన్

 ఢిల్లీలో  జాతీయ పంట వ్యర్థాల నిర్వహణ(crop residue) సదస్సు  జరిగింది. ఈ సదస్సులో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి పర్ షోత్తం రూపాల CHC farm machinery అనే  మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించారు.
* గ్రామీణ ప్రాంతాల్లో  పంటను కాల్చకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. (జీరో బర్నింగ్)
*CHC farm machinery-- పంటకోత  మిషన్లను అందుబాటులోకి తీసుకురానుంది 50 కిలోమీటర్ల.  పరిధిలో ఉన్న మిషన్ల వివరాలను తెలుపుతుంది. కిరాయికి రైతులు పంట కొత  మిషన్లను పొందవచ్చు.


views: 648

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams