Current Affairs Telugu Daily

ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్వహణ ప్రచార కార్యక్రమం

* కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఉన్న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగం  ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. 
 *స్వచ్ఛతా హి  సేవ( Swachhta hi seva)2019 కార్యక్రమం కింద దీనిని ప్రారంభించారు. 
* స్వచ్ఛతా హి  సేవ యొక్క థీమ్- plastic waste management
*సేకరించిన ప్లాస్టిక్ మొత్తాన్ని  2019 దీపావళి నాటికి సిమెంట్ బట్టిలలో రీసైకిల్ చేయనున్నారు. 
 గాంధీ 150 వ జయంతి సందర్భంగా, అక్టోబర్ 2న  పరిశ్రమల చుట్టూ ఉండే ప్లాస్టిక్ వ్యర్ధాలను స్వీకరించనున్నారు.  


views: 615

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams