Current Affairs Telugu Daily

 తొలి  క్రాస్‌బోర్డర్‌ పెట్రోలియం పైప్‌లైన్

*దక్షిణాసియాలోనే తొలి క్రాస్‌బోర్డర్‌ పెట్రోలియం పైప్‌లైన్ భార‌త్‌, నేపాల్ మధ్య ప్రారంభమైంది.నేపాల్  ప్రధాని K.P. శర్మ ఓలి మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పైప్ లైన్ ను ప్రారంభించారు. 
*ఈ  పైప్‌లైన్  ద్వారా రవాణా ఖర్చు తగ్గి  నేపాల్ కు లీటర్ పెట్రోల్ పై రెండు రూపాయల వరకూ తగ్గుతుంది.  కల్తీ ఉండకుండా కాపాడుతుంది. నిరంతర సరఫరా ఉంటుంది . 
*ఈ పైప్ లైన్  బీహార్ లోని మోతిహారి నుండి  నేపాల్లోని ఆమ్లెక్ గంజ్ వరకు ఉంది. 
*ఈ పైప్ లైన్ పొడవు 69 KM 
*15 నెలలో నిర్మించనున్నారు.  ప్రాజెక్ట్ వ్యయం--రూ . 324 కోట్లు,
* ప్రతి సంవత్సరం 2 మిలియన్ టన్నుల  మోటార్ ఇంధనాన్ని రవాణా చేస్తుంది. 
*నేపాల్ రాజధాని- ఖాట్మండు 
*నేపాల్ అధ్యక్షులు-  విద్యా దేవి బండారి 


views: 590

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams