Current Affairs Telugu Daily

"ది జిహాదిస్ట్ త్రెట్ టు ఇండియ" పుస్తక ఆవిష్కరణ
ప్రముఖ రచయిత అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు 'తుపైల్ అహ్మద్' రచించిన "ది జిహాదిస్ట్ త్రెట్ టు ఇండియ" పుస్తకాన్ని 'సోషల్ కాజ్ సంస్థ' శనివారం రోజున హైదరాబాద్‍లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తుపైల్ అహ్మాద్ మాట్లాడుతు ఉగ్రవాదం ఎన్నటికి విజయం సాధించదని ఉగ్రవాద నిర్మూలనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.
views: 1142

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams