Current Affairs Telugu Daily

రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఆస్తులు, అప్పులు

కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్  రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత ఆస్తులు, అప్పులు లెక్కించేందుకు మరియు పంపిణీ చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 
* ఈ కమిటీ అధ్యక్షుడు సంజయ్ మిత్ర( మాజీ రక్షణ శాఖ సెక్రటరీ), ఇతర సభ్యులు అరుణ్ గోయల్, గిరిరాజ్ ప్రసాద్ గుప్తా. 
* జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019  లోని సెక్షన్ 84,85 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. 
* కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్లో  ఆర్టికల్ 370 ని రద్దు చేసి eజమ్మూ కాశ్మీర్ మరియు లడక్ అనే  రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. 


views: 628

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams