Current Affairs Telugu Daily

డాక్టర్‌ రెడ్డీస్‌-కార్పొరేట్‌ సామాజిక బాధ్యత

*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) కార్యక్రమాలకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ రూ.28 కోట్లు ఖర్చు చేయనుంది.
*ప్రతిసారి కంపెనీ సీఎ్‌సఆర్‌ కార్యక్రమాలకు ఖర్చు చేసే మొత్తంలో 50 శాతాన్ని విద్యారంగ కార్యక్రమాలకు ఖర్చుచేస్తారు. ఈసారి ఉపాధి అవకాశాల రంగంలో యువతకు శిక్షణ ఇచ్చే ప్రాజెక్టులకు ఖర్చు చేయనున్నారు.
*గత మూడేళ్లలో రూ.102 కోట్లు ఖర్చు
*డాక్టర్‌ రెడ్డీస్‌ విద్యా, నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగావకాశాల కల్పన, పర్యావరణం, రైతులకు శిక్షణ వంటి వాటిలో సీఎ్‌సఆర్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
*లాభంలో 2 శాతాన్ని సీఎ్‌సఆర్‌ కార్యక్రమాలకు కంపెనీలు ఖర్చు చేయాలని 2013 చట్టం తీసుకురావడానికి ముందే డాక్టర్‌ రెడ్డీస్‌ వ్యవస్థాపకులు అంజిరెడ్డి 1996లో డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. 


views: 585

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams