Current Affairs Telugu Daily

30 ఏళ్లలో మలేరియా మాయం

* లాన్‌సెట్‌ జర్నల్‌ నివేదిక--లేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి మరో 30 సంవత్సరాలు పడుతుంది.పంచంలో ఉన్న సగం దేశాలు మలేరియా  నుంచి విముక్తి పొందాయి. మిగిలిన దేశాల్లో 2050 నాటికి ఈ వ్యాధిని అరికట్టవచ్చు. 
*మలేరియా కేసుల్లో భారత్ స్థానం- 2017లో-- భారత్‌ నాలుగో స్థానం. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 4 శాతం భారత్‌ నుండి ఉన్నాయి.
*నివేదికలోని అంశాలు--
*2017లో ప్రపంచంలో 21.9 కోట్ల మలేరియా కేసులు వెలుగులోకి వస్తే, అందులో కోటి కేసులు భారత్‌లో నమోదయ్యాయి. అందులోనూ 71 శాతం తమిళనాడులో నమోదయ్యాయి. 
*భారత్‌కు చెందిన పట్టణాల్లో మలేరియా వ్యాధికారక దోమలు వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.  
*2000 సంవత్సరం తర్వాత మలేరియా వ్యాధి మరణాలు 60 నుంచి 36 శాతానికి తగ్గిపోయాయి
*నిధుల కొరత కారణంగ్లా ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికాకు చెందిన 55 దేశాల్లో మలేరియా విజృంభిస్తోంది. 
*ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు
*2017లో మొత్తం మరణాల్లో 85శాతం 25 దేశాల్లోనే నమోదయ్యాయి.
*ప్రపంచ దేశాలన్నీ ప్రతీ ఏడాది 200 కోట్ల అమెరికా డాలర్ల నిధులు కేటాయిస్తేనే మలేరియా నిర్మూలన సాధ్యమవుతుంది.
*2050 నాటికి ఈ వ్యాధి ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కనిపించదు.
National Vector Borne Disease Control Programme (NVBDCP) --మలేరియా, డెంగీ,Lymphatic Filariasi, కాలా అజార్, జపానీస్  ఎన్సెఫలైటిస్, చికున్ గున్యా అనే 6 వ్యాధుల నియంత్రణ కార్యక్రమం. 


views: 607

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams