Current Affairs Telugu Daily

తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం

2018- 19  నాటికి ధరల సూచీ ప్రకారం తెలంగాణా  తలసరి ఆదాయం- రూరూపాయలు.2,05,696 గా నమోదయింది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది  రూపాయలు 79,290 అధికం.
*  రాష్ట్ర తలసరి ఆదాయం లో  అగ్రస్థానం- రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్.
* స్థూల జిల్లా సగటు ఉత్పత్తి లో  అగ్రస్థానం- హైదరాబాద్, తర్వాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది. వెనకబడిన  జిల్లాలైన కొమరం భీమ్ ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, జోగులాంబ గద్వాల్ చివరి స్థానంలో ఉన్నాయి.
* 2017- 18 తో పోలిస్తే తెలంగాణ  సగటు తలసరి ఆదాయం రూ .24,999 పెరిగింది అంటే 13.8 శాతం వృద్ధి సాధించింది. జాతీయ  వృద్ధి రేటు 10% . 
*2011-12 లో  రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 91,121 గా ఉంది. అప్పటితో పోలిస్తే  ప్రస్తుత ఆదాయం 126 శాతం పెరిగింది. జాతీయ సగటు తలసరి ఆదాయం వంద శాతం పెరిగింది. 


views: 599

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams