Current Affairs Telugu Daily

SLINEX 2019

భారత్ శ్రీలంక ల మధ్య జరిగేది  ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు  ప్రారంభమయ్యాయి.
*ఈ విన్యాసాలు విశాఖపట్నం తీర ప్రాంతంలో జరుగుతున్నాయి.
* శ్రీలంక SLNS సింధురాల,SLNS సూరానిమాల  అనే offshore patrol vessles ని పంపింది.
*ఇది ఏడవ వార్షిక SLINEX  విన్యాసం.( joint Indo Lanka Maritime fleet exercise).  మొట్టమొదటి SLINEX 2005 జరిగింది.


views: 680



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams