Current Affairs Telugu Daily

రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉమ్మడి హైకోర్టు 

*జమ్మూ కాశ్మీర్,  లడక్ లకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు  చేయనున్నారు . ఇక్కడ 108 కేంద్ర చట్టాలు, 116  రాష్ట్ర చట్టాలు అమలులో ఉంటాయి . 
 జమ్మూ కాశ్మీర్,  లడక్ లు రెండు కేంద్ర ప్రాంతాలు గా ఉన్నాయి. 
*ఇటీవల కేంద్రప్రభుత్వం  జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 ని  రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. 
*జమ్మూకాశ్మీర్లో  లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లడక్ ను కేంద్రం  నేరుగా పరిపాలించింది. 
* దేశంలో శాసన సభ్యులు గల కేంద్ర పాలిత ప్రాంతాలు- ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ  మరియు కాశ్మీర్. 


views: 652

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams