Current Affairs Telugu Daily

95 % విజయవంతం

*సరిగ్గా జాబిల్లిపై కాలుమోపే కొద్ది క్షణాల ముందు విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయినప్పటికీ ప్రయోగం ‘విఫలం’ అని అనలేము. 
*ఆపరేషన్‌లో భాగమైన చంద్రయాన్-2 ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. ఒక ఏడాది పాటు తన పరిశోధనలు కొనసాగుతాయి. 
* ‘‘ఈ ప్రయోగంలో కేవలం 5 శాతం.. అంటే విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్లతో మాత్రమే సంబంధాలు తెగిపోయాయి.మిగతా 95 శాతం.. అంటే చంద్రయాన్-2 ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ విజయవంతంగా తిరుగుతోంది. 
*చంద్రుడి ఫోటోలతో పాటు, సాధ్యమైతే విక్రమ్ ల్యాండర్ ఫోటోలను కూడా ఆర్బిటర్ తీసి ఇస్రోకి పంపిస్తుంది. 
*ల్యాండర్‌లోని రోవర్ ప్రగ్యాన్ జీవిత కాలం కేవలం 14 రోజులు మాత్రమే. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి దశలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపే కొద్ది క్షణాల ముందు ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి. 
*చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ సమస్య వచ్చింది. 




views: 641

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams