Current Affairs Telugu Daily

50 ఏళ్లుగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆఫ్రికా దేశం 

*ఆఫ్రికాలోని ఘనాలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. ఇక్కడి భక్తులు గణపతికి ఘనంగా పూజలు నిర్వహించడంతో పాటు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చేస్తుంటారు.
*ఘనాలో ఉంటున్న హిందువులు గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.
*మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఘనాలో వినాయక పూజలు 1970లో ప్రారంభమయ్యాయి. ఇక్కడ 12 వేల మంది హిందువులు ఉన్నారు. 


views: 648



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams