Current Affairs Telugu Daily

మాస్కో స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్ మధ్య ఒప్పందం.

మాస్కో స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్ మధ్య ఒప్పందం. ---
*స్కో స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్కోల్‌కోవోతో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌స (ఐఎ్‌సబీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం రెండు బిజినెస్‌ స్కూళ్లు కలిసి కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు ఎడ్యుకేషనల్‌ మాడ్యూళ్లను తయారు చేస్తాయి.
*భారత్‌, రష్యా, ఇతర దేశాల్లోని ప్రధాన కంపెనీలు, కార్పొరేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ మాడ్యూళ్లను తయారు చేస్తాయి.
*బోధన, విశ్లేషణాత్మక పరిశోధనకు ఒక స్కూల్‌లోని ఫ్యాకల్టీ మరో స్కూల్‌కు పని చేస్తుంది. 
*రెండు దేశాల్లోని వ్యాపార, కార్పొరేట్‌ కంపెనీలకు ప్రాతినిధ్యంవహించి వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తాయి.
*ఒప్పందంపై ఐఎ్‌సబీ డీన్‌ రాజేంద్ర శ్రీవాత్సవ, మాస్కో స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్కోల్‌కోవో ప్రెసిడెట్‌ యాండ్రీ షారోనవ్‌ సంతకాలు చేశారు.



views: 599

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams